104 Viewsచికిత్స పొందుతూ గర్భిణీ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 28 సిరిసిల్ల: చికిత్స పొందుతూ గర్భిణీ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సిద్రవేని సోని అనే గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆమె హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్‌లో చేరింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కలకలం రేపుతున్న బాలిక అదృశ్యం
75 Viewsకలకలం రేపుతున్న బాలిక అదృశ్యం కోదాడ ఫిబ్రవరి 28 కోదాడ: కలకలం రేపుతున్న బాలిక అదృశ్యం,కోదాడ పట్టణంలో మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన శుక్రవారం కలకలం రేపుతుంది. కోదాడ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడికి ఇంస్టాగ్రామ్ లో మేళ్ళచెరువు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో పరిచయం ఏర్పడిందని సమాచారం. కాగా, బాలిక బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం
58 Viewsఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 28 ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం తెలంగాణ, మద్యం మత్తులో ఆరేళ్ళ చిన్నారిపై దుంప వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అత్యాచారయాత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలో చోటుచేసుకుంది. రోడ్‌పై ఆడుకుంటున్న చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచార యాత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పొక్సో యాక్ట్ కింద కేస్ […]
వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
81 Viewsవాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చందంపేట, ఫిబ్రవరి 28 చందంపేట: వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.చందంపేట మండలం నక్కలగండి తండా సమీపంలోని డిండి వాగులో పడి అన్నదమ్ములు హరి ప్రసాద్(8), బిట్టు(6) మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో ఉన్న అన్న వద్దకు వెళ్తున్న చిన్నారులు, నీటిలోతు తెలియక వాగులోకి దిగి నీట మునిగి మృత్యువాత పడ్డారు. చిన్నారులు ఇంటి వద్ద లేకపోవడం, వాగు ఒడ్డున బట్టలు ఉండడంతో కుటుంబ సభ్యులు […]
దేశం గర్వించేలా చేసిన ‘గీతా గోపీనాథ్’.. ఇంతకీ ఎవరంటే
44 Viewsదేశం గర్వించేలా చేసిన ‘గీతా గోపీనాథ్’.. ఇంతకీ ఎవరంటే ఫిబ్రవరి 28, 2018లో( ఐ ఎం ఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులైన మొదటి భారతీయ మహిళగా ‘గీతా గోపినాథ్’ గుర్తింపు పొందింది. హార్వర్డ్‌లోని ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో శాశ్వత సభ్యత్వం పొందిన రెండవ భారతీయురాలు కూడా ఈమెనే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా గీతకు యంగ్ గ్లోబల్ లీడర్ బిరుదు కూడా లభించింది. 2014లో( ఐ ఎం ఎఫ్ ) జాబితా చేసిన 45 ఏళ్లలోపు టాప్ […]
ఘోర ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన సిబ్బంది
52 Viewsఘోర ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన సిబ్బంది (వీడియో) హైదరాబాద్, ఫిబ్రవరి 28 హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాషా కాలనీలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఓ భవనంలో ఉన్న కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చిన్నారి జమీలా ఖతున్(70), సహనా ఖాతూన్(40), సీజీరా ఖాతున్(7) మృతి చెందారు. మరో ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే […]
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
46 Viewsకాంగ్రెస్ పార్టీ విస్తృత సాయి సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ […]
శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలి
60 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి. ఉద్యోగ విరమణ పొందిన అధికారిని సన్మానించి, జ్ఞాపిక అందచేసిన పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏ ఎస్ఐ ని ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ గారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ […]
ఆజాద్ అంటే ఒక చరిత్ర భారత యువతకు ఆదర్శం
122 Viewsఆజాద్ అంటే ఒక చరిత్ర భారత యువతకు ఆదర్శం చిత్రంతో నివాళులు అర్పించిన రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ఫిబ్రవరి 27 భారతమాత ముద్దుబిడ్డ ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ విప్లవ వీరునికి చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద చిత్రాన్నిp అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా […]










