ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

51 Views

కాంగ్రెస్ పార్టీ విస్తృత సాయి సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు.

నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కూమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్