ప్రాంతీయం

దేశం గర్వించేలా చేసిన ‘గీతా గోపీనాథ్’.. ఇంతకీ ఎవరంటే

52 Views

దేశం గర్వించేలా చేసిన ‘గీతా గోపీనాథ్’.. ఇంతకీ ఎవరంటే

ఫిబ్రవరి 28,

2018లో( ఐ ఎం ఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులైన మొదటి భారతీయ మహిళగా ‘గీతా గోపినాథ్’ గుర్తింపు పొందింది. హార్వర్డ్‌లోని ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో శాశ్వత సభ్యత్వం పొందిన రెండవ భారతీయురాలు కూడా ఈమెనే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా గీతకు యంగ్ గ్లోబల్ లీడర్ బిరుదు కూడా లభించింది. 2014లో( ఐ ఎం ఎఫ్ ) జాబితా చేసిన 45 ఏళ్లలోపు టాప్ 25 ఆర్థికవేత్తలలో కూడా గీత ఒకరు. ఆమెకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ కూడా లభించింది.

No Slide Found In Slider.

Poll not found