59 Views ప్రజలతో మమేకమై సేవ చేయడం పోలీసుల బాధ్యత – జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ జిల్లా పోలీసుల ఆధ్వర్యం లో ప్రతిమ హాస్పిటల్ , కరీంనగర్ వారి సహకారం తో జైనూర్ పరిసర ప్రాంత వాసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు విద్యార్థులు యువత ఉన్నత చదువులు అభ్యసించాలి అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల మాయ మాటలు విని మోసపోవద్దు కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా, మార్చి 12 పోలీసులు మీకోసం కార్యక్రమం […]
కల్యాణ రాముని మాచే గోటి తలంబ్రాలు మహభాగ్యం
55 Viewsకోటి తలంబ్రాల దీక్షలో ( ఎం ఈ ఓ) యెలగందుల కృష్ణ దంపతులు గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేశారు కల్యాణ రాముని మాచే గోటి తలంబ్రాలు మహభాగ్యం సిద్దిపేట జిల్లా గజ్వేల్, మార్చ్ 12 భద్రాచల సీతారాముల కళ్యానానికి అందించే కోటి తలంబ్రాల దీక్షలో బుధవారం గజ్వేల్ ( ఎం ఈ ఓ) యెలగందుల కృష్ణ దంపతులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను వలిచారు. అనంతరం శ్రీరామకోటి […]
ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి.
58 Viewsమంచిర్యాల జిల్లా. ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల డి సి పి ఏ భాస్కర్ ఐపిఎస్., మంచిర్యాల నుండి లక్షేట్టిపేట వైపు వెళ్తున్న సమయంలో వేంపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ప్రమాదం చేసి వెళ్లగా సదరు మహిళా రోడ్డు పై పడి ఉండడం గమనించి వాహనం ఆపి వెంటనే డీసీపీ మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు స్వయంగా దగ్గర ఉండి ఆటో లో పంపించండం […]
ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి
74 Viewsప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్ కరీంనగర్ మార్చ్ 11 ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 226 దరఖాస్తులు వచ్చాయి.
పెద్ద ఎత్తున కోటి తలంబ్రాల దీక్ష
89 Viewsసిద్దిపేటలో పెద్ద ఎత్తున కోటి తలంబ్రాల దీక్ష 200 మంది భక్తులు గోటితో వడ్లను ఓలిచారు రామయ్య కళ్యానానికి మా తలంబ్రాలు మా అదృష్టం అద్భుత కార్యక్రమం చేపట్టిన రామకోటి రామరాజును సన్మానించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్, మార్చి 11 శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న గత 26సంవత్సరాల ఆధ్యాత్మిక కృషిని గుర్తించి భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ముచ్చటగా మూడో సారి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు 250కిలోల వడ్లను అందించారు.తెలంగాణ రాష్ట్ర […]
ఫ్యాషన్ షో సెలబ్రేషన్స్
55 Viewsశ్రీ చైతన్య స్కూల్ లో ఫ్యాషన్ షో సెలబ్రేషన్స్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ నుండి పదవ తరగతి విద్యార్థులకు కిడ్స్ ఫైర్ , ఫ్యాషన్ షో, సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ వస్త్రాలు ధరించి అల్లరించారు చిన్నారుల అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ దుస్తులతో పాటు పాశ్చాత్య డిజైన్లతో రూపొందించిన వస్త్రాలతో ప్రదర్శన నిర్వహించారు,సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి […]
మెరుగైన సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల, పోలీసుల పాత్ర కీలకం
56 Views— ఏసీపీ పురుషోత్తం రెడ్డి సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు రూపుమాపే జర్నలిస్టులు బాధ్యతగల జర్నలిస్టులు ఆని మెరుగైన సమాజ నిర్మాణంలో జర్నలిస్టులు ,పోలీసుల పాత్ర కీలకమని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని ఏసిపి కార్యాలయంలో ఏసిపి పురుషోత్తం రెడ్డికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి అందించారు .ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ సమాజంలో జరిగే ఆసాంఘిక […]
ఘనంగా రామగుండం సి పి వీడ్కోలు వేడుకలు
67 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి కి ఘనంగా వీడ్కోలు పలికిన రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది. పోలీసు అధికారులు, సిబ్బంది వాహనం లాగి వీడ్కోలు. హోం గార్డ్ ఆఫీసర్ నుండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన సీపీ. పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో బదిలీ పై వెళ్తున్న ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి కి పోలీసుల గౌరవ వందనాలు సమర్పించి, గజమాలలతో సత్కరించి వాహనంలో సీపీ ని హెడ్ […]
జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్.
119 Views రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు, జిల్లా ఎస్ పి ని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటం శ్రీనివాస్, జూనియర్ కోర్టు పబ్లిక్ ప్రాసి క్యూటర్ సతీష్ ప్రిన్సిపల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ మర్యాదగా పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు, జిల్లా ఎస్పీని కలిసిన […]










