మంచిర్యాల జిల్లా.
ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల డి సి పి ఏ భాస్కర్ ఐపిఎస్., మంచిర్యాల నుండి లక్షేట్టిపేట వైపు వెళ్తున్న సమయంలో వేంపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ప్రమాదం చేసి వెళ్లగా సదరు మహిళా రోడ్డు పై పడి ఉండడం గమనించి వాహనం ఆపి వెంటనే డీసీపీ మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు స్వయంగా దగ్గర ఉండి ఆటో లో పంపించండం జరిగింది. డీసీపీ స్పందించిన తీరును వాహనదారులు, ప్రజలు హార్షం వ్యక్తం చేశారు అభినందనలు తెలిపారు.
