మర్కుక్ మండలం ,పాములపర్తి గ్రామానికి చెందిన సంజీవరెడ్డి కావ్య దంపతుల చిన్న కుమారుడు వేదాన్షు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను మర్కుక్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో కలసి దీవెనలు అందుకోవటం జరిగింది.
113 Viewsబహుజన సమాజ్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా రాజు తంగళ్ళపల్లి మండలం మండలంలోని పద్మానగర్ గ్రామానికి చెందిన మెర్గు రాజును నియామకం చేయడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు వర్దవెల్లి స్వామిగౌడ్ ఆదేశాలనుపాటిస్తూ ఈ యొక్క నియమకాన్ని ప్రకటించడం జరుగుతుంది నియామకం ఈ క్షణం నుండే అమలౌతుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బీసీ వర్గాలను రాజకీయంగా సంఘటితపరిచేటువంటి ప్రణాళికతో బహుజన సమాజ్ పార్టీ ముందుకు పోతుందని ఇప్పటికైనా బీసీ […]
118 Views సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఉమ్మడి జిల్లా డాప్ క్యూ డిపిఎం సురేందర్ రెడ్డి సూచన సిరిసిల్ల: వైద్య ఆరోగ్యశాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలు తీరు, సంఖ్యలను ఎప్పటికప్పుడు డాటాను స, సకాలంలో ఆన్ లైన్ లో నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు సూచించారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లో గల […]
23 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. హానికరమైన విషయాలకు ధైర్యంగా “నో” చెప్పండి : మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్* అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలలో భాగంగా,ఈరోజు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కేరళ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై […]