ప్రాంతీయం

సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా

59 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.* సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా. ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండ , మహిళల పట్ల మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లో హోలి జరుపుకుందామని రామగుండము పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిశోరే ఝా ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ […]

ప్రాంతీయం

రేపు ఉ.6 నుంచి సా.6 వరకు మద్యం షాపులు మూసివేత

55 Viewsరేపు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మార్చి 13 హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు,రేపు ఉ.6 నుంచి 15వ తేదీ ఉ.6 గంటల వరకు ఆంక్షలు,రేపు ఉ.6 నుంచి సా.6 వరకు మద్యం షాపులు మూసివేత,రోడ్లపై గుంపులుగా తిరగొద్దంటున్న పోలీసులు,వాహనదారులపై రంగులు చల్లొద్దని పోలీసుల హెచ్చరిక,నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు.

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

67 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత  సిద్దిపేట జిల్లా ములుగు, మార్చి 13 ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెంచిన గడిల యాదగిరి గుండెపోటుతో మరణించారు విషయం తెలుసుకున్న (బి ఆర్ ఎస్) నాయకుడు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించే కి గడిలా లక్ష్మి భార్య కి 5000/-వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది వీరి వెంట( బి ఆర్ ఎస్ ) నాయకులు కార్యకర్తలు బక్క విష్ణు కొట్టురి నాగేష్ గుంటి […]

ప్రాంతీయం

మహబూబ్ నగర్ జిల్లాలో కోటి తలంబ్రాల దీక్ష

77 Viewsమహబూబ్ నగర్ జిల్లాలో కోటి తలంబ్రాల దీక్ష గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా పాల్గొంటున్న భక్తులు ఈ జగమంతా రామమయమే అని చాటుతున్న భక్తులు గజ్వేల్ మార్చి 13 గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్ష నిర్వహిస్తుంది శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ.అందులో భాగంగా రామకోటి పిలుపు మేరకు గురువారంనాడు మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం పట్టణంలోని శ్రీ కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం […]

ప్రాంతీయం

గోపాల మిత్రుల ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

45 Viewsగోపాల మిత్రుల ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం సిద్దిపేట్ జిల్లా మార్చి 13 సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలానికి చెందిన గోపాల మిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందగా ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోపాల మిత్ర అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, […]

ప్రాంతీయం

కేంద్రమంత్రి జై శంకర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ 

42 Viewsనేడు కేంద్రమంత్రి జై శంకర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ మార్చి 13 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు.జై శంకర్ తో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడ కూడా పాల్గొనట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం జైశంకర్ విదేశీ […]

ప్రాంతీయం

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

103 Viewsతెలంగాణ అసెంబ్లీలో గందరగోళం మార్చ్ 13 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా మాటల దాడి కొనసాగింది. అయితే, స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. గవర్నర్ ప్రసంగంపై జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి

377 Views భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి…. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపేన స్రవంతి ని నియమించడం జరిగింది మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది జిల్లా కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అలాగే నా నియమానికి మద్దతు తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు […]

ప్రాంతీయం

జయమ్మ కు  రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు

108 Viewsజయమ్మ కు  రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు రావడంతో  జయంమను శాలువాతో అభినందించారు  గజ్వేల్, మార్చి 12 జగదేవపూర్ ముదిరాజ్ సంఘం మండల మహిళా అధ్యక్షురాలు కొన్నే జయమ్మ ముదిరాజ్ ని, రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు వచ్చిన సందర్భంగా బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేకల కనకయ్య, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, మండల ఉపాధ్యక్షుడు రొయ్యల […]

ప్రాంతీయం

వారసత్వ ఉద్యోగం కోసం పోరాటం

123 Viewsవారసత్వ ఉద్యోగం కోసం పోరాటం గజ్వేల్ మార్చ్ 12 గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో గల 61+వి ఆర్ ఏ లను ప్రజా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి.బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. గత.పంతొమ్మిది నెలల నుండి జీ ఓ వచ్చిన ఆ జీవో ప్రకారం.ప్రజా ప్రభుత్వం అని చెప్ప బడే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ప్రభుత్వం బే ఖాతరు చేస్తూ..వాళ్ళ గోడు పట్టించుకోవడం లేదు..వాళ్ళ మాటల్లోనే..ఇలా సమాధానం ఇచ్చారు […]