ప్రాంతీయం

ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి

78 Views

ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్ మార్చ్ 11

ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 226 దరఖాస్తులు వచ్చాయి.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298