431 Viewsఇంటింటి ప్రచారం చేస్తున్న వార్డ్ మెంబర్ అభ్యర్థి ఊళ్లే లావణ్య వార్డ్ మెంబర్ అభ్యర్థిపాములపర్తి 11వ వార్డు అభ్యర్థి బరిలో ఊళ్లే లావణ్య గజ్వేల్, తెలుగు న్యూస్ 24/7, డిసెంబర్ 7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ 11 వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊళ్లే లావణ్య, మాట్లాడుతూ ముందుగా పాములపర్తి గ్రామస్తులకు నమస్కారం తెలియజేస్తూ 11వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించాలని నాకు కేటాయించిన గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు […]
రాయపోల్ సర్పంచ్ అభ్యర్థి పుట్ట రాజు ఇంటింటా ప్రచారం
16 Viewsరాయపోల్ సర్పంచ్ అభ్యర్థి పుట్ట రాజు ఇంటింటి ప్రచారంసిద్దిపేట జిల్లా, రాయపోల్ మండలం, రాయపోల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి పుట్ట రాజు శనివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. పుట్బాల్ గుర్తుతో పోటీ పోతున్న ఆయన, గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కేటాయించి గెలిపించాలని కోరారు. గతంలో గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు, పెండింగ్ పనులను పూర్తి చేసే ప్రణాళికల గురించి వివరించారు. రోడ్లు, నీటి సరఫరా, యువత ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత […]
ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి ముత్యాల దివ్య, మహేష్
50 Viewsకాసులాబాద్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి ముత్యాల దివ్య, మహేష్ సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 డిసెంబర్ 6 సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య, మహేష్ , బరిలో నిలిచిన శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించాలని మీ అమూల్యమైన ఓటు వాలీబాల్ గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరారు, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని […]
ఇంటింటి ప్రచారం చేస్తున్న వార్డ్ మెంబర్ అభ్యర్థి ఊళ్లే లావణ్య
131 Viewsఇంటింటి ప్రచారం చేస్తున్న వార్డ్ మెంబర్ అభ్యర్థి ఊళ్లే లావణ్య పాములపర్తి 11వ వార్డు అభ్యర్థి బరిలో ఊళ్లే లావణ్య సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ 11 వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊళ్లే లావణ్య, మాట్లాడుతూ ముందుగా పాములపర్తి గ్రామస్తులకు నమస్కారం తెలియజేస్తూ 11వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించాలని నాకు కేటాయించిన గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ అలాగే […]
ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి – విజయలక్ష్మి యాదగిరి
107 Viewsఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి – విజయలక్ష్మి యాదగిరి అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం -ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా -సర్పంచ్ అభ్యర్థి దాసరి విజయలక్ష్మి యాదగిరి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6 సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాసరి విజయలక్ష్మి యాదగిరి పోటీలో ఉన్నారు. శనివారం నాడు మల్లారెడ్డిపల్లి, కాగజ్ గూడ గ్రామలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దాసరి విజయలక్ష్మి యాదగిరి […]
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి కొన్యాల బాలరెడ్డి
22 Viewsఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి కొన్యాల బాలరెడ్డి గ్రామపంచాయతీ అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయం – కొన్యాల బాలరెడ్డి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6 సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీర సాగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కె, బి, ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొన్యాల బాలరెడ్డి పోటీ చేస్తున్నారు, శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ముందుగా క్షీరసాగర్ కమలాబాద్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ కేబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా […]
ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి
71 Viewsకత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి-దిలాల్ పూర్ గ్రామ అభివృద్ధే లక్ష్యం-వెంకన్నగారి వెంకట్ రెడ్డి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్ పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంకన్నగారి వెంకటరెడ్డి శనివారం నాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి […]
సిద్దిపేట కమిషనరేట్ లో 63వ హోం గార్డుల రైజింగ్ డే నిర్వహణ
45 Viewsసిద్దిపేట కమిషనరేట్ లో 63వ హోం గార్డుల రైజింగ్ డే నిర్వహణ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6, ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అనేక కీలక రంగాల్లో హోం గార్డులు పోలీస్ శాఖకు మద్దతుగా నిలుస్తూ, అంకిత భావం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవలతో సమాజానికి విశేష సేవలను అందిస్తున్నా హోం గార్డుల మహోన్నత సేవలకు గుర్తింపు తెలుపుతూ, నేడు సిద్దిపేట సిటీ సాయుధ పోలీసు కార్యాలయంలో *63వ హోం […]
నంగనూరు, ఘన్‌పూర్, గట్లమల్యాళ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
60 Viewsనంగనూరు, ఘన్‌పూర్, గట్లమల్యాళ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6, శాంతి భద్రతలను పెంపొందించడంలో భాగంగా, రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రజలకు భరోసా కల్పించేందుకు, రాజగోపాల్ పెట్ పోలీస్ , ఈ రోజు నంగనూరు, ఘన్‌పూర్, గట్లమల్యాళ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించాయి. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము, ప్రజలు భయపడకుండా తమ రోజువారీ […]
రాజ్యాధికార సాధనె అంబేద్కర్ కు నిజమైన నివాళి
49 Viewsరాజ్యాధికార సాధనె అంబేద్కర్ కు నిజమైన నివాళి తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు మైస రాములు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్ గజ్వేల్, తెలుగు న్యూస్ 24/7 డిసెంబర్ 6 గజ్వేల్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి పురస్కరించుకొని స్థానిక గజ్వేల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ […]










