ఇంటింటి ప్రచారం చేస్తున్న వార్డ్ మెంబర్ అభ్యర్థి ఊళ్లే లావణ్య
పాములపర్తి 11వ వార్డు అభ్యర్థి బరిలో ఊళ్లే లావణ్య
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ 11 వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊళ్లే లావణ్య, మాట్లాడుతూ ముందుగా పాములపర్తి గ్రామస్తులకు నమస్కారం తెలియజేస్తూ 11వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించాలని నాకు కేటాయించిన గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ అలాగే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీగిరిపల్లి మౌనిక,నాగరాజు కు గ్రామస్తులు అందరూ ఓటు వేసి అఖండ విజయం అందించాలని కోరుకుంటూ గ్రామ అభివృద్ధి మా ధ్యేయం అని అన్నారు.





