కాసులాబాద్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి ముత్యాల దివ్య, మహేష్
సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 డిసెంబర్ 6
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య, మహేష్ , బరిలో నిలిచిన శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించాలని మీ అమూల్యమైన ఓటు వాలీబాల్ గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరారు, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని,ప్రజల ఆదరణ మాకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు వాలీబాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.





