186 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని మోర్రాయిపల్లి గ్రామంలో మండల ఎంపీపీ జనగామ శరత్ రావు సహృదయంతో నిరుపేద కుటుంబానికి చెందిన నిమ్మశెట్టి సత్తయ్య యాదవ్వ దంపతుల చిన్న కూతురు వివహానికి పుస్తే మట్టేలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి దగ్గరుండి అందించిన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బద్దిపడగ లక్ష్మణ్, పల్లె దేవయ్య, గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు బద్దిపడిగే సతీష్ రెడ్డి, మల్లారాపు రాజు, చారి, తదితరులు పాల్గొన్నారు. […]
352 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో మంగళ వారం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి,రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త బుక్క రమేష్ విరిజ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, ఎంపీటీసీ మరియు గౌడ సంఘం నాయకులు తాళ్ల ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, […]
127 Views తంగళ్ళపల్లి మండల ం మండేపల్లి మరియు సారంపెళ్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నింధితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సి.ఐ ఉపేందర్, తంగళ్లపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది నరేందర్,కార్తీక్,తిరుపతి(హోం గార్డ్) ,శ్రీనివాస్ లను జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి రివార్డు లు అందజేషిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,.ఈ సందర్భంగా మాట్లాడుతూ…గంజాయి మరియు ఇలాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తగడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం […]