ఎమ్మెల్సీ యాదవరెడ్డిని కలిసిన సినీ హీరో అనిల్ మొగిలి
సిద్దిపేట జిల్లా,గజ్వేల్, నవంబర్ 14
ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డిని శుక్రవారం గజ్వేల్ లో సినీహీరో అనిల్ మొగిలి, మర్యాద పూర్వకంగా కలిశారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ అలిరాజ్ పేటకు చెందిన ధ్యాప ప్రేమ్ కుమార్, కుమార్తె అల్లుని వివాహం 23 – 11 – 2025 రోజున అలిరాజ్ పేట లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగే వివాహ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా వివాహ ఆహ్వాన పత్రిక ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డికి అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ధ్యాప ప్రేమ్ కుమార్,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.





