16 Viewsఏం సీ సీ కార్మికులకు మద్దతు తెలిపిన బిఎస్పీ పార్టీ నాయకులు. మంచిర్యాల జిల్లా. బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు అధ్యక్షతన ఏం సీ సీ కార్మికులకు బిఎస్పీ పార్టీ మద్దతు ఈరోజు స్థానిక ఎసిసి ప్రాంతంలో ఏం సీ సీ కార్మికులు చేస్తున్న నిరువధిక సమ్మెలకు మద్దతుగా బిఎస్పి పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చినారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోనల్ కన్వీనర్ కాదాసీ రవీందర్ జిల్లా […]
గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి
14 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి గంజాయి రహిత సమాజం లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్, తదితర అంశాల పై అవగాహనా, ప్రజలలో, యువత, విద్యార్థులలో చైతన్యం, నేరా నియంత్రణ ముందస్తూ చర్యల్లో భాగంగా రామగుండం ST కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో […]
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం
24 Viewsకీ,,శే,, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఆడపడుచు అండా-దండా మన ప్రేమ్ సాగర్ రావు.బతుకమ్మ పండుగకు ఇవ్వవలసిన చీరలను సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని (నస్పూర్ మున్సిపాలిటీ) లోని కొత్త నాగార్జున కాలనీ ప్రాణహిత స్టేడియంలో, 1,2,8,12,13,14,15,22,23,24,25 వార్డుల్లోని ఆడపడుచులందరికీ చీరాలను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ […]
ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
30 Viewsరాయపోల్ మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్ ప్రారంభించారు. డాక్టర్ సయ్యద్ ఆధ్వర్యంలో శిబిరం విజయవంతంగా కొనసాగింది. ఈ శిబిరంలో పాడి రైతులకు ఉచితంగా పశు వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా 3 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు, 22 పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు, 14 పశువులకు […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల రామ గౌడ్.
21 Viewsసిద్దిపేట జిల్లా రాయపొల్ మండల పరిధిలోని మంతూర్ గ్రామంలో బందారం మల్లేశం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల రామ గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే మృతి చెందడం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆపద కాలంలో ప్రజలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
97 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత –మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ భవాని బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్ సిద్దిపేట జిల్లా, జనవరి, 8 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన తాడెం రవి, అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసి భవాని బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్ గురువారం […]
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 05 రోజుల జైలు శిక్ష
47 Viewsడ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 05 రోజుల జైలు శిక్ష సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి ₹ 1,02,000/- రూపాయల జరిమానా సిద్దిపేట జిల్లా, జనవరి 8, సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 10 మంది […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
57 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత -సేవ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా, జనవరి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన గంగమొల్ల వడ్ల నర్సింలు(60) అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న సేవా ఫౌండేషన్ తరుపున తాండ బాలకృష్ణ గౌడ్, గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సేవా ఫౌండేషన్ 24వ. కార్యక్రమం కావడంతో సామాజిక వివిధ కార్యక్రమాలు చేస్తూ ముందుకు […]
ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత
48 Viewsట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత సురక్షితమైన ప్రయాణానికి నిబంధనలు చాలా ముఖ్యం మద్యం సేవించి వాహనాలు నడపవద్దు డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపవద్దు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దు సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సిద్దిపేట జిల్లా, జనవరి రోడ్డు సురక్ష అభియాన్ / రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు విజయభాస్కర్, ఉమేష్, ట్రాఫిక్ […]
చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలి
48 Viewsగ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలి జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా,జనవరి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఈజీఎస్ పనుల ప్రగతిపై మండలాలు, గ్రామాల వారీగా జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]










