మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
-సేవ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్
సిద్దిపేట జిల్లా, జనవరి
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన గంగమొల్ల వడ్ల నర్సింలు(60) అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న సేవా ఫౌండేషన్ తరుపున తాండ బాలకృష్ణ గౌడ్, గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సేవా ఫౌండేషన్ 24వ. కార్యక్రమం కావడంతో సామాజిక వివిధ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న బాలకృష్ణ గౌడ్ , బీద కుటుంబాలకు సేవా కార్యక్రమలో అండగా ఉంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో దొడ్డచారి, రుద్రారం భాస్కర్, కాళీదాసు, కొత్వల రాజు, కుమ్మరి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.





