112 Views తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏసీబీ వలలో చిక్కిన జిల్లా సహకార అధికారి
23 Viewsమంచిర్యాలలో ఎసిబి వలలో చిక్కిన జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్. మంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి తిమింగలం జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్, జిల్లా కేంద్రంలోని తన నివాసంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శనివారం పట్టుపడ్డాడు. సస్పెండ్ అయిన ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేయడం విషయంలో 7 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయగా మొదట […]
42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని నిరసన దీక్ష
29 Views42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని నిరసన దీక్ష. మంచిర్యాల జిల్లా. ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి ప్రధానిని బిసిని చేసినం అని గొప్పగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ బీసీ […]
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
41 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. తేదీ 25-10-2025 శనివారం రోజున కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో MRO రఫతుల్లా మరియు కాంగ్రెస్ నాయకులు 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్ధిక ఒడిదొడుకులు తట్టుకొని సంక్షేమ పథకాల పంపిణీకి ఎటువంటి […]
భీమారంలో జేఏసీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు
22 Viewsమంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం మండలంలో ఆటో యూనియన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు బోర్లకుంట శెంకర్,గంజి తిరుపతి భీమారం ఆటో యూనియన్ అధ్యక్షులు ఎం డి ఫాకుర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆటో జెఎసి ప్రణాళిక కమిటి ఛైర్మన్ గాజుల ముకేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆటో డ్రైవర్ లు అందరు పాల్గొన్నారు.
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
30 Viewsమంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చైర్మన్, మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 20 మంది […]
శ్రీశైలం మృతదేహం లభ్యమైంది
23 Viewsశ్రీశైలం మృతదేహం లభ్యమైంది మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. కోటపల్లి మండలం రొయ్యలపల్లీ గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం మృతదేహం లభ్యమైంది.సోమవారం ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయిన విషయం తెలిసిందే.శ్రీశైలం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్.
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఫ్లాగ్ డే
27 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. *రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్.,* శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లే యోధులు. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల […]
డీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్
22 Viewsడీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్. మంచిర్యాల జిల్లా.కాంగ్రెస్ పార్టీ నూతన్నగా నియామకం చేసే డి సి సి పదవి లో బిసి ల కు 50% వాటా కల్పించాలి అని బీసీ అక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తో నే సాధ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం డి సి సి పదవి లో చిత్తశుద్ధి నీ నిరూపించు […]
మరోసారి మానవత్వం చాటుకున్న బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు
15 Viewsమరోసారి మానవత్వం చాటుకున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్. మంచిర్యాల జిల్లా. ఈరోజు ఉదయం 9 గంటల 25 నిమిషాల ప్రాంతంలో నస్పూర్ సి సి కార్నల్ మేకల మండి యందు ఒక వ్యక్తి బైక్ పై వెళుతుంటే కుక్కను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలైనాయి, అటుగా వెళుతున్న మంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారు ఆ ప్రమాదాన్ని […]










