ప్రాంతీయం

గజ్వేల్ ట్రాఫిక్ వార్తలు తెలుసుకుందాం అంటే తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న సీనియర్ విలేకరులు

146 Views

గజ్వేల్ ట్రాఫిక్ వార్తలు తెలుసుకుందాం అంటే తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న సీనియర్ విలేకరులు…

అక్రిడేషన్ కార్డు ఉంటేనే గ్రూప్ లలో  జాయిన్ చేసుకుంటాం అంటున్న విలేకరులు…

గజ్వేల్ ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ ట్రాఫిక్ వార్తలు తెలుసుకుందాం అంటే తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న సీనియర్ విలేకరులు, సీనియర్ విలేకరులు అది ప్రింట్ మీడియా నా ఎలక్ట్రానిక్ మీడియా నా అందరూ అందరికీ ఉపయోగపడే వార్తలే రాస్తారు.అందరికీ ఉపయోగపడే ట్రాఫిక్ వార్తలు,వేరే మండల విలేకరులకు ట్రాఫిక్ వార్తలు ,అందుతున్నాయి.కానీ కొంతమంది విలేకరుల స్వార్థం కోసం వార్తలు అందనివ్వడం లేదు దీనిపైన గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి,సీనియర్ విలేకరులకు చెప్పవలసిన విషయం విలేకరులు అంతా ఒకటే, జూనియర్ విలేకరులకు కూడా ట్రాఫిక్ వార్తలు అందేలా చూడాలనిగజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి,తెలియచేయాలి,జూనియర్ విలేకరులు కోరుకుంటున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *