206 Views ములుగు జిల్లా,సెప్టెంబర్ 25 మంగపేట మండలం మల్లూరు గ్రామంలో బీజేపీ మండల నాయకులు ఎర్రం గారి విరన్ కుమార్ ఆధ్వర్యంలో భారతీ య జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీనదయాళ్ ఉపా ధ్యాయ జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1937 ఆర్ఎస్ఎస్ లో చేరి ప్రాదేశిక ప్రచారక్ స్థాయిలో ఎదిగారని 1952 భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక […]
223 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబందు స్కీమ్ దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దళిత బందు స్కీమ్ ను ప్రవేశ పెట్టి అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది దళిత బందు స్కీమ్ అమలు చేయడం లో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు తీవ్ర అన్యాయంజరిగిందిప్రతి […]
108 Viewsజులై 17, 24/7 తెలుగు న్యూస్:వర్గల్ మండల్, నెంటూర్ గ్రామం లో పీర్ల పండుగ రోజున మత బేధాలు లేకుండా ఎబిష్ ను ధ్వంసం చేయడం జరిగింది. మొహర్రం పండుగ సందర్భంగా ( షార్భత్ ) పంచుతూ గాజ్వెల్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ఎన్ రంగారెడ్డి, అదేవిధంగా ముస్లిం సోదరులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముస్లిం సోదరులు మహబూబ్, అజిజ్, రియాజ్,సాజీద్,ఫయాజ్, పాషా,తదితరులు పాల్గొన్నారు. మరియు పీర్ల ఆశిరీఖానా చెందిన […]