34 Viewsముస్తాబాద్, డిసెంబర్ 22, (24/7న్యూస్ ప్రతినిధి) తెర్లుమద్ది గ్రామానికి చెందిన కొమ్మాట రాజు వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయగా వార్డ్ ప్రజలు ఆశీర్వదించి 4వ. వార్డ్ మెంబర్ గా విజయం సాధించిన సందర్భంగా తెర్లుమధ్ది గ్రామంలో తన సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినారు. వార్డ్ మెంబర్ కొమ్మాట రాజు మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల […]
మీ డబ్బు – మీ హక్కు’ ద్వారా క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందండి ,, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి
13 Viewsమీ డబ్బు – మీ హక్కు’ ద్వారా క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందండి.లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి. మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 22, 2025: బ్యాంకులు, భీమా సంస్థలు, పోస్టాఫీసులలో క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందేందుకు ప్రభుత్వం ‘మీ డబ్బు – మీ హక్కు’ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంక్ ఖాతాలలో ఉన్న డిపాజిట్లు, భీమా సంస్థలలో మిగిలిపోయిన డబ్బులను సంబంధీకులు […]
19 Viewsఈ నెల 23న నమోదు, లైసెన్స్ మేళా,జిల్లా ఆహార తనిఖీ అధికారి వాసురామ్. మంచిర్యాల జిల్లా డిసెంబర్ 22, 2025: ఈ నెల 23వ తేదీ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మొదటి అంతస్తులు గల ఆహార భద్రతా శాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆహార కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వహకుల కొరకు ఎఫ్. ఎస్. ఎస్. ఎ. ఐ. నమోదు, […]
మంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్ అవగాహన కార్యక్రమం
35 Viewsమంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమర్జెన్సీలో పేషంట్లని ఎలా తీసుకురావాలి అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ కి టైం వేస్ట్ కాకుండా చికిత్స తో పాటు పేషెంట్ ని ఎలా తీసుకురావాలి అంబులెన్స్ నుంచి ఎలా రిసీవ్ చేసుకోవడం స్ట్రక్చర్పై ఎలా పండుకో పెట్టాలి […]
ప్రమాణ స్వీకార మహోత్సవం
50 Viewsఘనంగా కర్కపట్ల గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం మార్కుక్, డిసెంబర్ 22,( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కవిత నర్సింలు, ఉప సర్పంచ్ అన్వర్ పాషా, వార్డు సభ్యులు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మా గెలుపుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు […]
రజక సంఘం అధ్యక్షునిగా సీతారాములు ఎన్నిక
49 Viewsజగదేవపూర్ మండల రజక సంఘం అధ్యక్షునిగా సీతారాములు ఎన్నిక జగదేవపూర్, డిసెంబర్ 22, ( తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన రజక సంఘం సర్వసభ్య సమావేశంలో తిగుల్ గ్రామానికి చెందిన సీతారాములును మండల రజక సంఘం అధ్యక్షునిగా ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సీతారాములు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండల రజక […]
ర్యాకం యాదగిరి ప్రమాణ స్వీకారం
151 Viewsచేబర్తి గ్రామ సర్పంచ్ గా ర్యాకం యాదగిరి ప్రమాణ స్వీకారం ఆదర్శ గ్రామంగా దిద్దుతాం – నూతన పాలకవర్గం మర్కుక్, డిసెంబర్ 22, ( తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ సభ్యులు సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకం యాదగిరి మాట్లాడుతూ ముందుగా చేబర్తి […]
చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ
25 Viewsతలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ గజ్వేల్, డిసెంబర్ 22, (తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు భవన్ లో తలకోక్కుల చంద్రకళ 10 వ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ భవన్ లో దాదాపు 120 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ తలకొక్కుల లక్ష్మణ్, కోశాధికారి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి […]
కమిషనరేట్ లో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు
17 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు* సేవ, క్రమశిక్షణ, నైతికతకు జి. వెంకటస్వామి జీవితం నిదర్శనం: అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ కాక జి వెంకటస్వామి వర్ధంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు డీసీపీ (అడ్మిన్ ) కె. శ్రీనివాస్, పోలీస్ అధికారులు వెంకటస్వామి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డిసిపి అడ్మిన్ […]
ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
31 Viewsమంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుండి 23 మంది కూలీలను బొలెరో వాహనంలో కరీంనగర్ కు తీసుకొని వెళ్తుండగా మంచిర్యాల జిల్లా మందారం క్రాస్ రోడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను మంచిర్యాల […]










