ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్ అవగాహన కార్యక్రమం

37 Views

మంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమర్జెన్సీలో పేషంట్లని ఎలా తీసుకురావాలి అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ కి టైం వేస్ట్ కాకుండా చికిత్స తో పాటు పేషెంట్ ని ఎలా తీసుకురావాలి అంబులెన్స్ నుంచి ఎలా రిసీవ్ చేసుకోవడం స్ట్రక్చర్పై ఎలా పండుకో పెట్టాలి ఎలా వైద్యం అందించాలి, జిల్లా అధికారులు సిబ్బంది కి ఉన్న పేషెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు, అలాగే ఫైర్ అయినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి హాస్పిటల్లో ఉన్నవారే ఫైర్ ఎలా ఆరుపాలి దగ్గర ఉన్న సిలిండర్ పిన్ ఎలా తీయాలి ఎలా మంటలు ఆపాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్, హాస్పిటల్ సిబ్బంది , ఫైర్ సేఫ్టీ సిబ్బంది, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

డాక్టర్ శ్రీధర్ డిప్యూటీ సివిల్ సర్జన్ మాట్లాడుతూ
హాస్పిటల్ కి వచ్చిన పేషంట్లకి అలాగే సిబ్బందికి మాక్ గ్రిల్ కార్యక్రమం అవగాహన స్థాపిస్తావ్ సేఫ్టీ మేజర్ తో ఎలా చేయాలి అత్యవసర పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకుంటూ పేషంట్లని ఎలా రక్షించాలి విపత్తు సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలని మాడ్రిల్ అవగాహన కార్యక్రమం నిర్వహించామని, జిల్లా సిబ్బంది హాస్పటల్ సిబ్బంది విపత్తు సమయంలో అందరూ సిద్ధంగా ఉండేలాగా మాడ్రిల్ మాక్ గ్రిల్ నిర్వహించి చూపించామని అన్నారు ఉన్నామని నిర్వహించి చూపించామని ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *