మంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుండి 23 మంది కూలీలను బొలెరో వాహనంలో కరీంనగర్ కు తీసుకొని వెళ్తుండగా మంచిర్యాల జిల్లా మందారం క్రాస్ రోడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





