70 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపిఎస్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో ఒక నకిలీ ఖాతాను (ఫేక్ అకౌంట్) సృష్టించినట్లు మా దృష్టికి వచ్చింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరుతో ఉన్న ఈ నకిలీ ఖాతాను ఎవరూ నమ్మవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపిఎస్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో ఒక నకిలీ […]
చుంచనకోటలో ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర
250 Viewsచుంచనకోటలో ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లా,చేర్యాల, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గుట్టపై వెలిసినటువంటి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర సంక్రాంతికి ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా ఒగ్గు పూజారులు మల్లన్నకు మయిళలు తీసి దిష్టికంబాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు ఒగ్గు పూజారులు పాల్గొన్నారు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల 1,13,06,627 చెక్కును సబ్యులకు పంపిణీ
36 Viewsమున్సిపల్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల 1,13,06,627 చెక్కును సబ్యులకు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, తెలుగు న్యూస్ 24/7 హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపం లో 4,5,6,7,20 వార్డుల ఇందిరా మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, గ్రంధాలయ చైర్మన్ కే లింగమూర్తి, […]
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ
70 Viewsహుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో 1,10,11,12,13 ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో 1,10,11,12,13 ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ […]
ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ
52 Viewsహుస్నాబాద్ పట్టణంలోని స్వర్ణకారుల సంఘ భవనంలో 8,9,18,17,19 వార్డుల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 హుస్నాబాద్ పట్టణంలోని స్వర్ణకారుల సంఘ భవనంలో 8,9,18,17,19 వార్డుల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ […]
నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,
53 Viewsహుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రారంభం లో నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట నుండి హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రారంభం లో నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి,ఆర్డీవో రామ్మూర్తి,మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ ఇతర ముఖ్య నేతలు, అధికారులు.అనంతరం హుస్నాబాద్ జాతీయ […]
సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతర విచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
135 Viewsసిద్దిపేట కోహెడ మండలం లోని శ్రీశ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతర విచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయడు పేరు మీద ఈ సింగరాయుని జాతర జరుగుతుంది.ఈ ప్రాంత ప్రజలకి సింగరాయుని జాతర విశ్వాసం మోయ తుమ్మెద వాగులో స్నానం […]
Arrive Alive” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన – రామగుండం పోలీసుల విస్తృత చర్యలు
21 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* “Arrive Alive” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన – రామగుండం పోలీసుల విస్తృత చర్యలు పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించిన రామగుండం కమీషనరేట్ పోలీసులు తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు, తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “Arrive Alive” (సురక్షిత ప్రయాణం – క్షేమంగా గమ్యానికి) అవగాహన కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని […]
సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి
53 Viewsసిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి సిద్దిపేట జిల్లా,జనవరి 17, తెలుగు న్యూస్ 24/7 రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, గజ్వెల్–ప్రజ్ఞాపూర్, చెర్యాల మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను శనివారం ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ), సిద్దిపేటలోని మినీ కాన్ఫరెన్స్ హాల్జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన, జిల్లాలోని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ ప్రక్రియను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, […]










