మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల పట్టణంలోని సెవెన్ హిల్స్ హై స్కూల్ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే ని శాలువాతో సన్మానించారు.





