హుస్నాబాద్ పట్టణంలోని స్వర్ణకారుల సంఘ భవనంలో 8,9,18,17,19 వార్డుల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ
సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7
హుస్నాబాద్ పట్టణంలోని స్వర్ణకారుల సంఘ భవనంలో 8,9,18,17,19 వార్డుల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, గ్రంధాలయ చైర్మన్ కే లింగమూర్తి, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.





