మున్సిపల్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల 1,13,06,627 చెక్కును సబ్యులకు పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, తెలుగు న్యూస్ 24/7
హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపం లో 4,5,6,7,20 వార్డుల ఇందిరా మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, గ్రంధాలయ చైర్మన్ కే లింగమూర్తి, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల 1,13,06,627 చెక్కును సబ్యులకు పంపిణీ చేశారు.





