చుంచనకోటలో ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర
సిద్దిపేట జిల్లా,చేర్యాల, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గుట్టపై వెలిసినటువంటి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర సంక్రాంతికి ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా ఒగ్గు పూజారులు మల్లన్నకు మయిళలు తీసి దిష్టికంబాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు ఒగ్గు పూజారులు పాల్గొన్నారు




