ప్రాంతీయం

నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,

68 Views

హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రారంభం లో నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,

సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట నుండి హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రారంభం లో నమస్తే స్టాచ్యు ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి,ఆర్డీవో రామ్మూర్తి,మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ ఇతర ముఖ్య నేతలు, అధికారులు.అనంతరం హుస్నాబాద్ జాతీయ రహదారి పై ఏర్పాటు చేస్తున్న క్రీడాకారుల స్టాచ్యు ల పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *