18 Viewsబీసీలకు 42 % రిజర్వేషన్ కల్పించాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన రేవంత్ రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతునిచ్చాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. […]
ఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
23 Viewsఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక నిన్న ఐ యం ఎ బిల్డింగ్ ఓల్డ్ మంచిర్యాల్ లో. ఐ యం ఎ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. అధ్యక్షులు గా డాక్టర్ రావుల రవిప్రసాద్ , ముఖ్య కార్యదర్శి గా డాక్టర్ అనిల్ ముత్తినేని, కోశాధికారిగా డాక్టర్ సంతోష్ చందూరి ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ TGMC MEMBER legal ðical committee […]
బిసి బందుకు మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్
27 Viewsబిసి బందుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్ సభ్యులు. మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్ర జేఏసీ చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్ ఆదేశాల మేరకుమంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో సంపూర్ణ మద్దతు.ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ BC 42% రిజర్వేషన్ అమలు చేయాలని,తెలంగాణ రాష్ట్ర జేఏసీ బీసీ రాష్ట్ర వ్యాప్త బందు పిలుపు కు మంచిర్యాల జిల్లా ఆటో […]
బీసీ బందుకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్
24 Viewsబీసీ బందుకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్ లో భాగంగా మంచిర్యాల పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులను దుకాణాలను మూసి వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక ఎలక్షన్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ […]
బీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ
22 Viewsబీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల పట్టణ నాయకులు మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో బీసీ సంఘాల బంద్ కు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అంకం నరేష్,పల్లె భూమేష్,అత్తి […]
ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు
22 Viewsచెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం లో ఘనంగా బాల్క సుమను పుట్టినరోజు వేడుకలు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే & ప్రభుత్వవిప్ మరియు మంచిర్యాల జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు, బాల్క సుమన్ పుట్టినరోజు సందర్బంగా కేకు, కట్ చేసి ఘనంగా పుట్టినరోజు సంబరాలు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వారు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ప్రతినిధులు,కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్. వేడుకలు నిర్వహించడం జరిగింది.
మంచిర్యాలలో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం
22 Viewsసంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల కేంద్రంలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్ . ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా డీసీసీ పదవి కొరకు మంచిర్యాల జిల్లా నుండి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో నేను ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అనంతరం ఈ అప్లికేషనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు […]
42 శాతం రిజర్వేషన్ లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు
21 Viewsకేంద్ర ప్రభుత్వం బీసీ లకు 42శాతం రిజర్వేషన్ లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ. ఆసిఫాబాద్ జిల్లా. ఈ రోజు వాంకిడి మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మండల కాంగ్రెస్ నాయకులు బీసీ బందుకు మద్దతూ తెలపడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు […]
బీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్
21 Viewsబీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్ బీసీ లో పాల్గొన్న ప్రజలకు , బీసీ జేఏసీ బీసీ జేజేలు. మంచిర్యాల జిల్లా. ఈరోజు బీసీ ప్రజల దశాబ్దాల పోరాట ఫలితంగా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్న అగ్రవర్ణ ఆధిపత్యాలను వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంధు సంపూర్ణంగా విజయవంతమైంది అందులో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ, వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు , ముఖ్యంగా […]










