ప్రాంతీయం

నెల రోజులైనా పట్టించుకోరా…

8 Viewsముస్తాబాద్, డిసెంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి) ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. నడిరోడ్డుపై తాగునీరు పైప్ లైన్ లీకై వృధా పోవడం నెల రోజులైనా నీటి వృథాను అరికట్టడంలో అధికారలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాారు. రోడ్డుపై లీకైననీరు వృధాగా పోవడం నిర్లక్ష్యం ధోరణిలో ఇటు ప్రజలకు అటు వాహనదారులకు శాపంగా మారిందని పలువురు మండిపడుతున్నారు. గ్రామపంచాయతీ ఆవరణలోనే ఉన్న గుర్తించకపోవడం గమనార్హం.. ముస్తాబాద్ గ్రామపంచాయతీ పక్కనుండి […]

ప్రాంతీయం

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్

71 Viewsజిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్. మంచిర్యాల జిల్లా. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు అసోసియేషన్ నమోదు వివరాల నివేదిక మంచిర్యాల జిల్లా ఆల్ ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న ఆల్ ఎల్పీజీ గ్యాస్ డోర్ డెలివరీ బాయ్స్ […]

ప్రాంతీయం

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మంచిర్యాల జోన్ పరిధిలో పోలీస్ నాకాబంది

52 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మంచిర్యాల జోన్ పరిధిలో పోలీస్ నాకాబంది* *మద్యం సేవించి డ్రైవింగ్‌కు చెక్….రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ చర్యలు* రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఉత్తర్వుల ప్రకారం మంచిర్యాల జోన్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఒకేసారి నాకాబంది లో భాగంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో అక్రమ రవాణా,ప్రభుత్వ నిషేధిత పదార్థాలు […]

ప్రాంతీయం

రహదారి భద్రత నియమాలు ప్రజలకు అర్థమయ్యేలా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించాలి

26 Viewsరహదారి భద్రత నియమాలు ప్రజలకు అర్థమయ్యేలా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా డిసెంబర్, ( తెలుగు న్యూస్ 24/7 ) మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలను సరిగా పాటించడం మూలంగా ఎక్కువ శాతం రహదారి ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2026 జనవరి 1 […]

ప్రాంతీయం

ఆపన్న హస్త మిత్ర బృందం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేత

161 Viewsపాడైన రెండు కిడ్నీలు, ఏడాదిగా డయాలసిస్ పైనే జీవితం కొనసాగిస్తున్న యువకుడు ఆపన్న హస్త మిత్ర బృందం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా, గజ్వేల్ డిసెంబర్, ( తెలుగు న్యూస్ 24/7 ) ఆపన్న హస్త మిత్ర బృందం ఆర్థిక సహాయం, గజ్వేల్ ఆపన్న హస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద జరిగింది. బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్,ఈ మధ్యనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు, డాక్టర్ల సూచన మేరకు కిడ్నీ […]

ప్రాంతీయం

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

35 Viewsనిర్మాణ పనులను వేగవంతం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 23, 2025: ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం […]

ప్రాంతీయం

అసంపూర్తిగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను పూర్తి చేయాలి

30 Viewsఅసంపూర్తిగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను పూర్తి చేయాలి. పి డి ఎస్ యు. మంచిర్యాల జిల్లా, జైపూర్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ డిమాండ్ చేశారు. ఈ పాఠశాలలో 24 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ పాఠశాల నూతన భవనానికి స్థానిక ఎమ్మెల్యే 2024 మార్చి నెలలో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ […]

ప్రాంతీయం

సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం

8 Viewsసర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెన్నూర్ మరియు బెల్లంపల్లి నియోజకవర్గలలో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఈరోజు మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  సన్మానించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా […]

Breaking News ప్రాంతీయం విద్య

గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి… బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్

141 Views గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు కావాలని సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట్ మండలం రాచర్ల బొప్పాపూర్ లో గ్రామ గ్రంథాలయాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం […]

ప్రాంతీయం

ప్రమాదం ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలపై డీసీపీ విచారణ

18 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ప్రమాదం ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలపై డీసీపీ విచారణ* *భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు తీసుకుంటాం : మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్* రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఇందారం క్రాస్ రోడ్ సమీపంలో ఈరోజు ఉదయం మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి వరి నాట్లు వేసేందుకు 22 మంది కూలీలతో సుల్తానాబాద్ వెళ్తున్న ట్రాలీ వాహనం రోడ్డు ప్రక్క పార్క్ […]