206 Views
గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట :
గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు కావాలని సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట్ మండలం రాచర్ల బొప్పాపూర్ లో గ్రామ గ్రంథాలయాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకటరెడ్డి వార్డు సభ్యులు చంద్ర రెడ్డి, పద్మ రెడ్డి, కృష్ణ, నేతలు సతీష్, శ్రీనివాస్, నారాయణరెడ్డి, గ్రామస్తులు రాజు, ఆంజనేయులు, కార్యదర్శి సంతోష్ తదితరులు ఉన్నారు
No Slide Found In Slider.
Poll not found