ప్రాంతీయం

తప్పిన పెను ప్రమాదం.

75 Viewsపోలీసు జీపును ఢీ కొట్టిన లారీ  తప్పిన పెను ప్రమాదం, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్ సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7, డిసెంబర్ 7 హనుమకొండ నుండి హుస్నాబాద్ వస్తున్న లారీ పోలీస్ జీపును ఢీకొన్న ఘటన హుస్నాబాద్ మండలం జిల్లలగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది.ఈ సందర్బంగా వివరాల్లోకి వెళితే హనుమకొండ నుండి హుస్నాబాద్ వైపు వెళ్తున్న చేపల లోడ్ లారీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ […]

ప్రాంతీయం

స్వేచ్ఛయుత ఎన్నికలు – ఎన్నికల్లో శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్

33 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్ళగురిజాల పోలీసుల ఫ్లాగ్ మార్చ్. స్వేచ్ఛయుత ఎన్నికలు – ఎన్నికల్లో శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్ : బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ కమీషనర్ అఫ్ పోలీస్, రామగుండము ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ సూచనల మేరకు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రవెల్లి, చాకెపల్లి మరియు బుధకూర్డ్ గ్రామాలలో రవికుమార్, బెల్లంపల్లి ఏసీపీ  ఆధ్వర్యంలో […]

ప్రాంతీయం

బంజరు పల్లె సర్పంచ్ బరిలో

47 Viewsబంజరు పల్లె సర్పంచ్ బరిలో రిక్కల లతా రాజిరెడ్డి ప్రజా సమస్యలపై అవగాహన నిత్యం ప్రజలతో సావాసం  సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజల ఆడబిడ్డగా పనిచేస్తా  సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 డిసెంబర్ 7 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని బంజరుపల్లె సర్పంచ్ అభ్యర్థిగా రిక్కల లతా రాజిరెడ్డి అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో బంజరుపల్లె గ్రామంలో సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినారన్నారు. ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రజల్లో ఒకడిగా […]

ప్రాంతీయం

ఇంటింటి ప్రచారం చేస్తున్న వార్డ్ మెంబర్ అభ్యర్థి

418 Viewsఇంటింటి ప్రచారం చేస్తున్న వార్డ్ మెంబర్ అభ్యర్థి ఊళ్లే లావణ్య వార్డ్ మెంబర్ అభ్యర్థిపాములపర్తి 11వ వార్డు అభ్యర్థి బరిలో ఊళ్లే లావణ్య  గజ్వేల్, తెలుగు న్యూస్ 24/7, డిసెంబర్ 7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ 11 వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊళ్లే లావణ్య, మాట్లాడుతూ ముందుగా పాములపర్తి గ్రామస్తులకు నమస్కారం తెలియజేస్తూ 11వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించాలని నాకు కేటాయించిన గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు […]

ప్రాంతీయం

రాయపోల్ సర్పంచ్ అభ్యర్థి పుట్ట రాజు ఇంటింటా ప్రచారం

14 Viewsరాయపోల్ సర్పంచ్ అభ్యర్థి పుట్ట రాజు ఇంటింటి ప్రచారంసిద్దిపేట జిల్లా, రాయపోల్ మండలం, రాయపోల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి పుట్ట రాజు శనివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. పుట్బాల్ గుర్తుతో పోటీ పోతున్న ఆయన, గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కేటాయించి గెలిపించాలని కోరారు. గతంలో గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు, పెండింగ్ పనులను పూర్తి చేసే ప్రణాళికల గురించి వివరించారు. రోడ్లు, నీటి సరఫరా, యువత ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత […]

ప్రాంతీయం

ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి ముత్యాల దివ్య, మహేష్

50 Viewsకాసులాబాద్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి ముత్యాల దివ్య, మహేష్ సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 డిసెంబర్ 6 సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య, మహేష్ , బరిలో నిలిచిన శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించాలని మీ అమూల్యమైన ఓటు వాలీబాల్ గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరారు, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని […]

ప్రాంతీయం

ఇంటింటి ప్రచారం చేస్తున్న వార్డ్ మెంబర్ అభ్యర్థి ఊళ్లే లావణ్య 

127 Viewsఇంటింటి ప్రచారం చేస్తున్న వార్డ్ మెంబర్ అభ్యర్థి ఊళ్లే లావణ్య పాములపర్తి  11వ వార్డు అభ్యర్థి బరిలో ఊళ్లే లావణ్య  సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6,  సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ 11 వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊళ్లే లావణ్య, మాట్లాడుతూ ముందుగా పాములపర్తి గ్రామస్తులకు నమస్కారం తెలియజేస్తూ 11వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించాలని నాకు కేటాయించిన గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ అలాగే […]

ప్రాంతీయం

ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి – విజయలక్ష్మి యాదగిరి

104 Viewsఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి – విజయలక్ష్మి యాదగిరి  అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం -ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా -సర్పంచ్ అభ్యర్థి దాసరి విజయలక్ష్మి యాదగిరి  సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6 సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాసరి విజయలక్ష్మి యాదగిరి పోటీలో ఉన్నారు. శనివారం నాడు మల్లారెడ్డిపల్లి, కాగజ్ గూడ గ్రామలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దాసరి విజయలక్ష్మి యాదగిరి […]

ప్రాంతీయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి కొన్యాల బాలరెడ్డి

11 Viewsఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి కొన్యాల బాలరెడ్డి గ్రామపంచాయతీ అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయం – కొన్యాల బాలరెడ్డి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6 సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీర సాగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కె, బి, ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొన్యాల బాలరెడ్డి పోటీ చేస్తున్నారు, శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం  మాట్లాడుతూ ముందుగా క్షీరసాగర్ కమలాబాద్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ కేబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా […]

ప్రాంతీయం

ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి

71 Viewsకత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి-దిలాల్ పూర్ గ్రామ అభివృద్ధే లక్ష్యం-వెంకన్నగారి వెంకట్ రెడ్డి  సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్ పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంకన్నగారి వెంకటరెడ్డి శనివారం నాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి […]