ప్రాంతీయం

మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

56 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లాలో బిజెపి జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్  జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. […]

ప్రాంతీయం

రేపు మంచిర్యాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

70 Viewsమంచిర్యాల జిల్లా. రేపు మంచిర్యాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు పలువురు మంత్రులు వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం మంచిర్యాల కు వస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం తన నివాస గృహఁలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు […]

ప్రాంతీయం

అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- సిర్పూర్ ఎమ్మెల్యే

50 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే  పాల్వాయి హరీష్ బాబు మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని నస్పూర్ పట్టణంలో సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమం…

208 Viewsఅంబేద్కర్ విగ్రహాల శుద్ధి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. డాక్టర్ వాసర వేణి పరుశరాములు

196 Viewsఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. బాల సాహితీవేత్త కవి డాక్టర్ వాసర వేణి పరశురాములు ష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ బోధన భాషగా పెట్టాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, ఇది మాతృ భాష తెలుగుకు గొడ్డలిపెట్టులాంటిదనీ, పి.జి స్థాయి వరకు తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా యెల్లారెడ్డిపేటలో 13-04-2025న డా.వాసరవేణి […]

ప్రాంతీయం

మందమర్రి మండలంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు.

57 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి మండలం. మందమర్రి మండలంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు. మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. మండలానికి చెందిన మట్టి మాఫియా ఈ అక్రమ తవ్వకాలు జోరుగా చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించి లక్షలు గడిస్తున్నారు. ఆపాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మందమర్రి మండల పరిధిలోని పొన్నారం గ్రామ శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపు తున్నారు. మండలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లకు మట్టి అవసరం ఏర్పడుతుండటంతో […]

ప్రాంతీయం

తండ్రి జ్ఞాపకార్దానికి అర్థించిన ఫ్రిడ్జ్ ను ప్రారంభించిన ఎస్సై

211 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 12 వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చిన ముస్తాబాద్ ఎన్నారై ఏళ్ల రాంరెడ్డి తండ్రిగారైన ఏళ్ల బాల్ రెడ్డి జ్ఞాపకార్థానుసారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కూల్ ఫ్రిడ్జ్ ను వితరణలో భాగంగా సంబంధిత ఎస్ఐ సిహెచ్. గణేష్ చేతులమీదగా  పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ తమ తమ సమస్యలపై స్టేషన్ వచ్చిన ప్రజల సౌకర్యార్థం వేసవికాలంలో చలివేంద్రాలు, ఎంతగానో ఉపయోగపడుతాయని […]

ప్రాంతీయం

బిజెపి ఆధ్వర్యంలో చలో బస్తి కార్యక్రమం.

76 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి ఆధ్వర్యంలో చలో బస్తి కార్యక్రమం. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ ఆధ్వర్యంలో సీసీసీ టౌన్ షిప్ లో బస్తీ ఛలో/ గావ్ ఛలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్  మరియు పులగం తిరుపతి  పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198 వజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమాన్ గుడిలో పూజలు నిర్వహించి […]

ప్రాంతీయం

జూదం, క్రికెట్ బెట్టింగ్ ఒక వ్యసనం, ప్రాణాలకు ముప్పే.. ఎస్సై…

47 Views ముస్తాబాద్, ఏప్రిల్ 9 (24/7న్యూస్ ప్రతినిధి): క్రికెట్‌ బెట్టింగ్‌ ఒక విధ్వంసక వ్యాధి బెట్టింగ్‌కు వ్యసనమైతే అదే మనల్ని నలుగురిలో నిలబెడుతుంది ఐపిఎల్‌ మ్యాచ్‌లు చూసి ఆనందించాలే తప్పా పెడదారిన పడకండి ముస్తాబాద్‌ ఎస్‌ఐ సిహెచ్‌.గణేష్‌ ప్రజాస్ఫూర్తి, ముస్తాబాద్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఒక విధ్వంసక వ్యాధని, ఒక్కసారి బానిస అయితే కుటుంబం మొత్తం బాధ పడుతుందని ముస్తాబాద్‌ ఎస్‌ఐ సిహెచ్‌.గణేష్‌ హెచ్చరించారు. ఐపిఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రదానంగా యువతను ఉద్దేశించి బెట్టింగ్‌ల వల్ల కలిగే […]

ప్రాంతీయం

లక్షేట్టిపేటలో అట్టహాసంగా హనుమాన్ శోభ యాత్ర

68 Viewsమంచిర్యాల జిల్లా. అట్టహాసంగా హనుమాన్ శోభ యాత్ర. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు లక్షట్టిపెట్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి అంగడి బజార్ హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ దీక్ష స్వాములు మరియు హనుమాన్ భక్తులు ఘనంగా హనుమాన్ శోభ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ హనుమాన్ శోభ యాత్రలో రఘునాథ్ వెరబెల్లి  మరియు మండలం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర […]