అంబేద్కర్ విగ్రహాల శుద్ధి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 25 వరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టనుంది అందులో భాగంగా ఈరోజు విగ్రహాల శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 25 వరకు 12 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టనుంది.ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులు అర్పించి, పెద్దలతో రాజ్యాంగ పీఠిక పఠినం
ఏప్రిల్ 15-25 వరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యమకారులు, కళాకారులు, సంఘ సేవకులతో కలిసి రాజ్యాంగంపై సెమినార్లు నిర్వహిస్తున్నామన్నారు.అలాగే ఈ 12 రోజుల పాటు బిజెపి నాయకులు దళితుల ఇళ్లలో భోజన కార్యక్రమం. ఉంటుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు గడ్డం రవి ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉ
డుగుల యాదగిరి బొమ్మాడి స్వామి రాజు రెడ్డి కిరణ్ నాయక్ దాసరి గణేష్ కుమార్ మానక రవి నాయక్ కమ్మరి ఆంజనేయులు తిరుపతి అబ్దుల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
