Breaking News

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పరామర్శించిన ముఖ్యమంత్రి

38 Viewsఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పరామర్శించిన ముఖ్యమంత్రి. మంచిర్యాల జిల్లా. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

Breaking News

18న తలపెట్టిన బంద్‌కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ

25 Viewsబీసీల 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్  ఆదేశానుసారం ఈనెల 18 వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపిన మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం. ఈ […]

Breaking News

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి

27 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* హాజీపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ . పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్‌ కమీషనరేట్ మంచిర్యాల జోన్ హాజిపూర్ […]

ప్రాంతీయం

ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్లు బహుకరణ

22 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల రాంసాగర్‌లో ఇటీవల సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా తరగతి గదులలో ఉన్న ఫ్యాన్లు దెబ్బతిన్నాయి అని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆది రెడ్డి, కొండారి రమేష్ కి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి ఒక్కొక్కరూ ఒక ఫ్యాన్‌ చొప్పున పాఠశాలకు అందజేశారు. వారి దాతృత్వానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, […]

ప్రాంతీయం

18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి 

60 Views  18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 15 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు.ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని […]

ప్రాంతీయం

విధుల్లో ఉండి ఆఫీస్ లోనే చికెన్ మందు తెప్పించుకుని తాగుతున్న క్లస్టర్ కో ఆర్డినేటర్ విజయ్

86 Viewsబ్యాంకులో సేవలు నిల్లు ( ఆర్.బి.ఐ) స్థాపించిన కార్యాలయాల్లో మందు బాటిల్లు ఫుల్లు విధుల్లో ఉండి ఆఫీస్ లోనే చికెన్ మందు తెప్పించుకుని తాగుతున్న క్లస్టర్ కో ఆర్డినేటర్ విజయ్ మెదక్, సిరిసిల్ల,కరీంనగర్, సిద్దిపేట్ ఈ నాలుగు జిల్లాలకి విజయ్ కోఆర్డినేటర్ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 15 సిద్దిపేట జిల్లా తెలంగాణ లోనే పేరుగాంచిన జిల్లాల్లో ఒకటి అలాంటి జిల్లాలో ప్రజలకు బ్యాంకు సేవలు అందనంత దూరంలో ఉన్నాయి. దానికి నిదర్శనం బ్యాంకుల్లో జరిగే పనులు […]

ప్రాంతీయం

మాజీ ఎంపీపీ సంధ్యా రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు

29 Viewsమాజీ ఎంపీపీ సంధ్యా రవీందర్ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల జర్నలిస్టులు బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు లింగాల రాజిరెడ్డి, అధ్యక్షుడు బ్యాగరి శంభులింగం, కోశాధికారి ముద్రకోళ్ళ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

గజ్వేల్ లో గాయత్రి సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే

30 Viewsగజ్వేల్ పట్టణంలో గాయత్రి సూపర్ మార్కెట్ మరియు పూజ స్టోర్‌ను దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సూపర్ మార్కెట్ యజమాని మాజీ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ దాంపత్యం. విశాలమైన స్థలంలో ఆధునిక సౌకర్యాలతో ఈ సూపర్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, తాజా మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి […]

ప్రాంతీయం

నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన – అఖిలరాజు ఫౌండేషన్

31 Viewsసిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం, అల్వాల గ్రామంలో పాటి నర్సింలు (32) ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు హిమత (5), ప్రిన్సి (2), ఉన్నారు. వారి కుటుంబానికి అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల తాజా మాజీ సర్పంచ్ కిష్టయ్య, అఖిల రాజ్ ఫౌండేషన్ సభ్యులు సాయిలు, నాగరాజు, స్వామి, అశోక్, బాబు, రాజయ్య, రాజు, రాజయ్య, నర్సింలు తదితరులు […]

Breaking News

18 న జన్నారం బంద్ కార్యక్రమంలో పాల్గొనండి

29 Views18 న జన్నారం బంద్ కార్యక్రమంలో పాల్గొనండి మంచిర్యాల జిల్లా. మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ జన్నారం మండల కేంద్రంలో ఉన్న సమస్త వాణిజ్య వ్యాపార వర్ధక సముదాయాల నిర్వాహకులకు ప్రభుత్వ ప్రైవేట్ ఆధీనంలో ఉన్న పలు విద్యాసంస్థల నిర్వాహకులకు సమస్త బిసి సమాజం తరఫున చిన్న విన్నపం.బీసీ రిజర్వేషన్ విషయంలో హైకోర్టు సాక్షిగా జరిగిన కుట్రకు వ్యతిరేకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా ఈ నెల 18 తారీఖున శనివారం రోజున బీసీ జేఏసీ […]