Breaking News

18 న జన్నారం బంద్ కార్యక్రమంలో పాల్గొనండి

34 Views

18 న జన్నారం బంద్ కార్యక్రమంలో పాల్గొనండి

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ జన్నారం మండల కేంద్రంలో ఉన్న సమస్త వాణిజ్య వ్యాపార వర్ధక సముదాయాల నిర్వాహకులకు ప్రభుత్వ ప్రైవేట్ ఆధీనంలో ఉన్న పలు విద్యాసంస్థల నిర్వాహకులకు సమస్త బిసి సమాజం తరఫున చిన్న విన్నపం.బీసీ రిజర్వేషన్ విషయంలో హైకోర్టు సాక్షిగా జరిగిన కుట్రకు వ్యతిరేకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా ఈ నెల 18 తారీఖున శనివారం రోజున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్ జరగనున్నది కావున అందరూ సహకరించి ఇట్టి బందును సంపూర్ణంగా విజయవంతం చేయగలరని బీసీ కుల బాంధవులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని సవినయంగా విన్నవిస్తూ.

ఉమ్మడి అదిలాబాద్ డిస్టిక్ కన్వీనర్ కోడూరి చంద్రయ్య. మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ ఆడెపు లక్ష్మీనారాయణ. ఉమ్మడి అదిలాబాద్ డిస్టిక్ కో కన్వీనర్ కడార్ల నరసయ్య. మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్. జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షులు గూడ అశోక్ , జన్నారం మండల బీసీ సంఘం జనరల్ సెక్రెటరీ సంద గోపాల్. బీసీ రాజ్యాధికార సమితి మంచిర్యాల జిల్లా

ఆడెపు లక్ష్మీనారాయణ
బీ సీ కే యూ పీ ఎస్ కన్వీనర్
మంచిర్యాల జిల్లా
ఫోన్ నెంబర్ 9849827307

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *