181 Viewsవర్గల్ మండల్, అంబర్పేట్ గ్రామం సెప్టెంబర్ 26: మానవత్వం చాటుకున్న అనిల్ రెడ్డి. వర్గల్ మండల్ అంబర్పేట్ గ్రామంలో 25 సెప్టెంబర్ 2023 రోజున రంగాయపల్లి చెరువులో మునిగి ముగ్గురు మహిళలు ,ఒక బాలుడు మృత్యువాత పడగా ఈ రోజు వారి కుటుంబ సబ్యులని పరామర్శించి 10,000 ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్ట్రకరం అని ,అక్కడున్న కుటుంబికులని చూసి ప్రతి ఒక్కరి […]
688 Views(బెజ్జంకి డిసెంబర్ 18) బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో వాణినికేతన్ డిగ్రీ కాలేజ్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. బస్సు అతివేగమే ఈ ప్రమాదనికి కారణం, డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు తెలిపారు. గాయపడ్డ విద్యార్థినిలను బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంక పూర్తి […]
220 Viewsమల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాలకు సాగు నిర్వహిస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 15 మెదక్ జిల్లా మల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ నర్సాపురం నియోజకవర్గాలను ఆయకట్టుకు నీళ్లు అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వెస్లీ గ్రౌండ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని కోరారు. మెదక్లో గెలిచిన పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని […]