Breaking News

18న తలపెట్టిన బంద్‌కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ

23 Views

బీసీల 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్  ఆదేశానుసారం ఈనెల 18 వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపిన మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధు, నాయకులు,కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *