ప్రాంతీయం

పోలీస్ కమీషనరేట్ లో పాత వాహనాల బహిరంగ వేలం

65 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *పాత వాహనాల బహిరంగ వేలం* రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  ఆదేశాల మేరకు పోలీస్ వాహనాల పాత స్పేర్ పార్ట్స్, టైర్స్, బ్యాటరీస్, ఉపయోగించిన ఇంజన్ ఆయిల్ ను జనవరి 03-2025 రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో బహిరంగ వేలం వేయనున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన […]

ప్రాంతీయం

ఆఫర్, ఆఫర్, ఆఫర్ డిసెంబర్ 31, జనవరి1…

197 Viewsముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలగా ముస్తాబాద్ లో ఓచికెన్ సెంటర్లో పూర్తి అనుభవం పొంది సొంతంగా రాయల్ చికెన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా రాయల్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ డిసెంబర్ 31న అలాగే జనవరి 1న మాయొక్క (సుగుణ) కోళ్లు రుచికరమైన చికెన్ పేపర్లో నిర్ణయించిన దరకన్నా ప్రత్యేక ఆఫర్ 40రూ. తక్కువ పెడుతున్నామన్నారు. ముస్తాబాద్ మండల ప్రజలకు తెలియప రచాలని ఆరోగ్యమైన కోళ్లు […]

ప్రాంతీయం

రామకోటి సంస్థ ఆధ్వర్యంలో త్రికుటేశ్వర దేవాలయంలో రామ, శివ లిఖిత యజ్ఞం

89 Viewsరామకోటి సంస్థ ఆధ్వర్యంలో త్రికుటేశ్వర దేవాలయంలో రామ, శివ లిఖిత యజ్ఞం భగవంతునికి మించిన భాగ్యం ప్రపంచంలో మరొకటి లేదు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్జల్ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు బండ లోని త్రికుటేశ్వర దేవాలయంలో సోమవారం నాడు రామ, శివ లిఖిత మహాయజ్ఞం జరిగింది. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో దాదాపు 100కు […]

ప్రాంతీయం

మండల స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో అందె పాఠశాల విద్యార్థుల ప్రతిభ.

191 Viewsమండల స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో అందె పాఠశాల విద్యార్థుల ప్రతిభ.  సిద్దిపేట జిల్లా  మిరుదొడ్డి. డిసెంబర్ 30  మిరుదొడ్డి జడ్పీహెచ్ఎస్ మండల కేంద్రంలో సాంఘిక శాస్త్ర మండల ఫోరం ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. పదవ తరగతి(ఈ /ఎమ్ ) విద్యార్థులకు. ఇందులో వివిధ గ్రామాల నుంచి అందే ,కొండాపూర్, అల్వాల్, మిరుదొడ్డి, కాసులబాద్, మల్లుపల్లె, చేప్యాల, కేజీబీవీ, మిరుదొడ్డి మోడల్ స్కూల్ విద్యార్థులకు మిరుదొడ్డి మండల […]

ప్రాంతీయం

నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ…

100 Viewsనూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ… సిద్దిపేట జిల్లా  డిసెంబర్ 30 జగదేవపూర్  గ్రామ స్థానిక ఎల్ఐసి ఏజెంట్ దాచారం మహేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను బి.ఎన్.ఆర్.కె జిల్లా అధ్యక్షులు నర్ర బిక్షపతి, మండల అధ్యక్షులు కోట ఆశయ్య.మండల భవన నిర్మాణ కార్మిక సంఘం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో దాచారం మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య. మండల భవన నిర్మాణ కార్మిక సంఘం […]

ప్రాంతీయం

విద్యుత్ సౌకర్యం కల్పించండి. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ 

84 Viewsవిద్యుత్ సౌకర్యం కల్పించండి. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్  సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 30 జగదేవ పూర్ : మండలం పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి బీరప్ప దేవాలయం వరకు వీధి దీపాలు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంగా సోమవారం స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ గ్రామస్తులతో కలిసి గజ్వేల్ లోని విద్యుత్ అధికారి డి ఈ ఓ భాను ప్రకాష్ ను […]

ప్రాంతీయం

నూతన ఆర్ముడు కానిస్టేబుల్స్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సి పి

76 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. ప్రజల భద్రతలో భాగంగా ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా QRT టీమ్ ల ఏర్పాటు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కి ఎంపిక కాబడిన నూతన ఆర్ముడు కానిస్టేబుల్స్ లకు రామగుండం కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఐజి హాజరై సిబ్బంది యొక్క స్కాడ్ డ్రిల్, […]

ప్రాంతీయం

ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి

126 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ. ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎలక్షన్ లో నాకు మొదటి ప్రాధాన్యతగా మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఎమ్మెల్సీ పట్టభదల అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్టబద్రుల ఓటర్లను  నరేందర్ రెడ్డి కోరారు. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ […]

ప్రాంతీయం

ఉద్యోగులను చర్చకు పిలువకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం – బిజెపి

50 Viewsమంచిర్యాల జిల్లా. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను చర్చలకు పిలువకపోతే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తాం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 20 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ఉద్యోగులకు సంఘీభావం తెలుపడం జరిగింది. 20 రోజులుగా ఎస్ ఎస్ ఏ ఉద్యుగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం చర్చలకు […]

ప్రాంతీయం

గీట్ల సునీత అధ్యక్షతన 4వ తరగతి కార్యవర్గ సమావేశం

149 Viewsమంచిర్యాల జిల్లా. నేడు గీట్ల సుమీత్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మన దేశ మాజీ ప్రధాన మంత్రివర్యులు డాక్టర్ మనోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకొని తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల యూనియన్ మంచిర్యాల జిల్లా తరుపున ప్రగాఢ సంతాపం మరియు 2 నిముషాలు మౌనం పాటించడం జరిగింది. ఎజెండా అంశాలు కూడా […]