ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, అంతిమయాత్ర లో పాల్గొన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్ నాయక్ నిన్న(సోమవారం)మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని వారి స్వగృహంలో గోవింద్ నాయక్ పార్థివ దేహానికి పూలమాలలు అర్పించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జోగు రామన్న ,మంచిర్యాల మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు,బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్,ఖానాపూర్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జీ జాన్సన్ నాయక్.





