నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ…
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 30
జగదేవపూర్ గ్రామ స్థానిక ఎల్ఐసి ఏజెంట్ దాచారం మహేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను బి.ఎన్.ఆర్.కె జిల్లా అధ్యక్షులు నర్ర బిక్షపతి, మండల అధ్యక్షులు కోట ఆశయ్య.మండల భవన నిర్మాణ కార్మిక సంఘం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో దాచారం మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య. మండల భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు ఎల్లెష్, కనకయ్య. సుధాకర్. నాగయ్య, ఎల్లయ్య, బాల నరసయ్య, నాగరాజు, రామచంద్రం. తిరుపతి. నర్సింలు. తదితరులు పాల్గొన్నారు.
