62 Viewsభక్త మార్కండేయ శోభాయాత్ర
రెడ్డి సంఘంకు నామినేషన్ దాఖలు చేసిన గుండారపు కృష్ణారెడ్డి…
257 Viewsరెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుని బరిలో గుండారపు కృష్ణారెడ్డి– నేడు నామినేషన్ దాఖలు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి బరిలో ఉంటున్నానని విలేకరుల ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా రెడ్డి సంఘం భవనంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా ఇప్పటివరకు నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నెల 12న ఎన్నికలు నిర్వహించనున్నారు
తీన్మార్ మల్లన్న వాక్యాలు ఖండించిన రెడ్డి సంఘం నాయకులు…
127 Viewsముస్తాబాద్, జనవరి 31 కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్న రెడ్డి సామాజిక వర్గం.. ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతన అధ్యక్షుడు కస్తూరి పద్మారెడ్డితో పాటు మాజి అధ్యక్షుడు చల్లా దేవరెడ్డి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తీన్మార్ మల్లన్న మాటలను ఖండిస్తూ ఆ వాక్యాలను వెను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. లేనియెడల నాలిక చీరేస్తామంటూ వ్యాఖనించారు. ఈ సందర్భంగా […]
ఆర్టీసీ బస్సు ప్రమాదం క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్
149 Viewsమెరుగైన వైద్యం అందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, జనవరి -31 రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం గోరంటల గ్రామ శివారులో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సిరిసిల్లకి వస్తుండగా , గోరంటాల బ్రిడ్జి మూలం వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలై ఎదురుగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు […]
జాతీయ బిసియువజన సంఘం ముస్తాబాద్ మండలశాఖ అధ్యక్షులుగా శీలప్రశాంత్ నియామకం…
93 Viewsముస్తాబాద్, జనవరి 30 జాతీయ బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో మండల అధ్యక్షులు శీల ప్రశాంత్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు గ్రామశాఖ అధ్యక్షులను నియమించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి అమరగొండ అజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల గౌరవ అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల ఉపాధ్యక్షులు మెరుగు నవీన్, మండల కోశాధికారి ఊరడి ప్రశాంత్, మీరుదొడ్డి భాను, తాడేపు కొమురయ్య, డికొండ దశరథం, నర్మాల స్వామి […]
హామీలకే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరసనగా వినతిపత్రం…
90 Viewsముస్తాబాద్, జనవరి 30 మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పూల మాలవేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలకు 420 రోజులు గడిచిన హామీలను తుంగలోతొక్కి గద్దెనెక్కి కూర్చున్నదన్నారు. అందుకు నిరసనగా మహాత్మగాంధీకి మాలవేసి వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు […]
నిబంధనలు నిల్.. బాల్యమంతా బట్టిల్లో…
57 Viewsముస్తాబాద్, జనవరి 30 మండలంలో ఇటుకబట్టీల వ్యాపారస్తులు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు ఉన్నాయో లేవో అధికారులకి తెలుసు.. పక్క రాష్ట్రాలు ఒరిస్సా మహారాష్ట్రం వంటి పలు రాష్ట్రాల నుండి అమాయక కార్మికులను తీసుకువచ్చి ఇటుక బట్టీలలో వినియోగిస్తున్నారు. వారి శ్రమంతా రోజువారి పొట్టకే కానీ వెనుకేసుకున్నదేందో.. ప్రమాద ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, నివాస సముదాయాలు, కనీస సౌకర్యాలు దేవుడెరుగు వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకునే విధంగా యజమానులు..బాల్యమంత పశ్రమకుతగ్గ వేతనం గాలికి.. అంతేకాకుండా బాల్యంలో […]
మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అక్కా కార్యక్రమం…
90 Viewsముస్తాబాద్, జనవరి 30 ఎస్పీ సిరిసిల్ల ఆదేశాల మేరకు అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఎస్.ఐ చిందం గణేష్ డబ్ల్యూపీసీ స్వపూర్వ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి బందనకల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ మధ్యాహ్నం సమయంలో పోలీస్ అక్క కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అక్క మాట్లాడుతూ స్కూల్‌లో షీ టీమ్, వేధింపులు, పోక్సో కేసులు, తదితర అంశాలకు సంబంధించి వివరాలు విద్యార్థినీ విద్యార్థులకు తెలిపారు










