ప్రాంతీయం

మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అక్కా కార్యక్రమం…

64 Views

ముస్తాబాద్, జనవరి 30 ఎస్పీ సిరిసిల్ల ఆదేశాల మేరకు అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఎస్.ఐ చిందం గణేష్ డబ్ల్యూపీసీ స్వపూర్వ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి బందనకల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ మధ్యాహ్నం సమయంలో పోలీస్ అక్క కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అక్క మాట్లాడుతూ స్కూల్‌లో షీ టీమ్, వేధింపులు, పోక్సో కేసులు, తదితర అంశాలకు సంబంధించి వివరాలు విద్యార్థినీ విద్యార్థులకు తెలిపారు

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్