ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

57 Viewsముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత -తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి కి, 37,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్.

ప్రాంతీయం

ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు

61 Viewsమంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం. టిఆర్ఎస్ నాయకులపై అక్రమంగా మీకు పెట్టిన భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. నేడు దండేపల్లి లోని పద్మశాలి భవన్ లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బలపరచాలని, భారీ విజయం సాధించాలని పార్టీ నాయకులకు సూచించారు.

ప్రాంతీయం

జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు

60 Viewsమంచిర్యాల జిల్లా. జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఫిబ్రవరి 14 15 16 తేదీల్లో జరిగే గాంధారి ఖిల్లా జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల డిసిపి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, సీఐ శశిధర్ రెడ్డి, మరియు ఎస్ఐ రాజశేఖర్ జాతర పరిసర ప్రాంతాలను, రోడ్లను పరిశీలించారు. జాతరకు తరలివచ్చే భక్తులు అందరికీ ఇలాంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా పార్కింగ్ ఏరియా పోస్ట్ పరిసర […]

ప్రాంతీయం

ఫిబ్రవరి 10 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ

56 Viewsఆదిలాబాద్ జిల్లా. ఫిబ్రవరి 3 నుండి 10 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ. తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ మొదలైంది. ఈ యొక్క స్వీకరణ ఫిబ్రవరి 3 నుండి 10 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్సి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులు, నోడల్ అధికారుల తో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నామినేషన్ వేసే సందర్భంలో […]

ప్రాంతీయం

ములుగు మండల నూతన ఎమ్మార్వో ను కలసిన బిఆర్ఎస్ నాయకులు

59 Viewsసిద్దిపేట జిల్లా ,ములుగు మండల్ నూతన ఎమ్మార్వో బాధ్యతలు తీసుకున్న ఆరిఫాను మర్యాదపూర్వకంగా కలసిన కొత్తూర్ గ్రామ బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు.అనంతరం నూతన ఎమ్మార్వో కు పూల గుచ్చం ఇచ్చి,శాలువాతో సన్మానించడం జరిగింది.అదేవిధంగా ములుగు మండల నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో నకిర్త ప్రభు , కోటూరి నాగేష్ ,కుమ్మరి పెంటయ్య , గుంటి ప్రభాకర్, గుంటి రాము ,లంబాడి స్వామి ,కర్రే మహేష్ […]

ప్రాంతీయం

ఫిబ్రవరి 7న హలో మాదిగ చలో హైదరాబాద్

59 Views-వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా ప్రదర్శన విజయవంతం చేద్దాం కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 07 న మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గంలోని మాదిగలంతా పార్టీలకు, సంఘాలకు అతీతంగా తరలి రావాలని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి పిలుపునిచ్చారు.సోమవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని డాక్టర్ […]

ప్రాంతీయం

నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్ గౌడ్

56 Viewsమంచిర్యాల జిల్లా. నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. ఈరోజు తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ నూతన జిల్లా అధ్యక్షులను రాష్ట్రవ్యాప్తంగా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పేరు: నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ S/O: నాగునూరి నర్సయ్య గౌడ్ DOB: 16 డిసెంబర్ 1974 స్థానం: చెన్నూరు విద్య: BA […]

ప్రాంతీయం

రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్ స్పోర్ట్స్ లో రామగుండం పోలీస్ కమీషనరేట్ మూడవ స్థానం

45 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ లో రామగుండం పోలీస్ కమీషనరేట్ మూడవ స్థానం. కాళేశ్వరం జోన్ పరిధిలో మొత్తం గోల్డ్ మెడల్స్-16, సిల్వర్ మెడల్స్- 24, బ్రాంచ్ మెడల్స్..32, మొత్తం మెడల్స్ -73. *3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన కాళేశ్వరం జోన్ పోలీస్ సిబ్బందిని అభినందించిన పోలీస్ కమీషనర్ . కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ […]

Breaking News ఆధ్యాత్మికం

ఘనంగా రాధా కృష్ణ కళ్యాణం …….

199 Viewsఘనంగా రాధా కృష్ణ కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో గల శ్రీ గీతా మందిరం ఆలయంలో శ్రీ మద్భాగవద్గీతా సేవా సమితి 35 వ మరియు శ్రీ గీతా మందిరం 25 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాతం. నిత్యహవనం. జ్ఞానషట్కo. శ్రీ రాధా కృష్ణ కళ్యాణం. మహాపూర్ణాహుతి స్వామివారి రథోత్సవం బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారి ఆధ్వర్యంలో పంతులు పాలెపు రవీందర్ శర్మ కాలనాథభట్ల […]

ప్రాంతీయం

కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ధర్నా

55 Viewsమంచిర్యాల జిల్లా. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పై వివక్షకు నిరసనగా.. టిపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్  పిలుపు మేరకు.. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల చూపిన వివక్షకు నిర్వహిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా లో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు […]