ప్రాంతీయం

ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు

55 Views

మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం.

టిఆర్ఎస్ నాయకులపై అక్రమంగా మీకు పెట్టిన భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. నేడు దండేపల్లి లోని పద్మశాలి భవన్ లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బలపరచాలని, భారీ విజయం సాధించాలని పార్టీ నాయకులకు సూచించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్