ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4,
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి కి, 37,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్.
