మంచిర్యాల జిల్లా.
జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
ఫిబ్రవరి 14 15 16 తేదీల్లో జరిగే గాంధారి ఖిల్లా జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల డిసిపి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, సీఐ శశిధర్ రెడ్డి, మరియు ఎస్ఐ రాజశేఖర్ జాతర పరిసర ప్రాంతాలను, రోడ్లను పరిశీలించారు. జాతరకు తరలివచ్చే భక్తులు అందరికీ ఇలాంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా పార్కింగ్ ఏరియా పోస్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
