ప్రాంతీయం

పరీక్ష కేంద్రాలను సందర్శించిన డిసిపి భాస్కర్

85 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఏఆర్ డీసీపీ భాస్కర్ ఐపిఎస్. మంచిర్యాల పట్టణంలో ఉన్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లు, ఇతర పరీక్షా కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్.,  ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. పేపర్ ఎస్కార్ట్ ఉన్న సిబ్బంది క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చేటప్పుడు మరియు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉపాధి అవకాశాలు కల్పించండి.సారు…

187 Viewsనిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్  మినిస్టర్ ఛాంబర్ కలిశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట మండలంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. […]

ప్రాంతీయం

క్షయ వ్యాధి శిబిరం గుర్తింపు ప్రక్రియ..

117 Viewsముస్తాబాద్, మార్చి 6 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని చికోడు గ్రామంలోని ఆరోగ్య ఉపకెంద్రం ఆవరణలో మండల వైద్యాధి కారిని డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గుర్తింపు శిబిరం నిర్వహించారు. సుమారుగా 16 మంది అనుమానితుల నుండి తేమడ సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాబ్ కి పంపించారు.. ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ క్షయ వ్యాధి అనేది అంటువ్యాధి అని వ్యాధి ఉన్నవారి నుండి మరొరికి సోకే అవకాశం ఉంటుందని అలాంటి […]

నేరాలు ప్రాంతీయం

పేకాట స్థావరంపై దాడి వాహనములు సీజ్ 9మంది కేసు నమోదు…

400 Viewsముస్తాబాద్, మార్చి 6 (24/7న్యూస్ ప్రతినిధి):  విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఎస్సైచిందం గణేష్ వారి సిబ్బందితో రాంలక్ష్మణ్ పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పట్టుకుని వారి నుండి రూ.13340, ఒక కారు, నాలుగు బైక్‌లు, ఒక ఆటోను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసామని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ తెలిపారు.

ప్రాంతీయం

బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి చెంపపెట్టు – బిజెపి

74 Viewsబీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి చెంపపెట్టు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. ఉమ్మడి కరీంనగర్- మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ జిల్లా పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఈరోజు మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  ముఖ్య […]

కథనాలు నేరాలు

ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ చేసి కారాగారంకు తరలింపు …

178 Viewsముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): గతకొన్ని నెలలుగా ముస్తాబాద్ మండలంలోని చుట్టుపక్క గ్రామాలైన గూడూరు, మఱైపల్లె గ్రామాలలో తాళం వేసిన ఆలయాలలో చొరబడి హుండీలో నుండి డబ్బులు, విగ్రహాలపై ఉన్న విలువైన వస్తువులను అపహరించి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని వచ్చిన సొమ్ముతో జలసాలకు పాటుపడుతూ దొరికిన దొంగ తెర్లుమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ (అంజి) తండ్రి/ పెంటయ్య బుధవారం రోజున ముస్తాబాద్ శివారులోని ఏఎంఆర్ వివాహ మండపం సమీపంలో పట్టుకొని […]

ప్రాంతీయం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షి నటరాజన్

59 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షీ నటరాజన్. కాంగ్రెస్ నేతలను మూడు కేటగిరీలు గా విభజించిన కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నవాళ్లు ఒక గ్రూప్. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు మూడో గ్రూప్. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన మీనాక్షి నటరాజన్. […]

విద్య

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

62 Views– విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండల్ ఎంపీ. యుపి. ఎస్. శివ వెంకటాపూర్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కే.శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఈ రోజు నుండి మీ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమిస్తే తప్పకుండా విజయాన్ని అందుకోగలరు అని అన్నారు, అలాగే తల్లిదండ్రులకు […]

ప్రాంతీయం

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

130 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు* *పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 అమలు* గోదావరిఖని లోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రామగుండంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన […]

రాజకీయం

జనగామ ఎమ్మెల్యే ను మర్యాద పూర్వకంగా కలసిన సంజీవ రెడ్డి

59 Viewsసిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం ,పాములపర్తి గ్రామానికి చెందిన బేతి సంజీవరెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది.