Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం… జీఎస్టీ తగ్గింపు హర్షణీయం..

129 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో  స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు  పాలాభిషేకం చేశారు. గురువారం బిజెపి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ  ప్రజలకు జీఎస్టీని తగ్గించి దసరా దీపావళి మోదీ కానుక ఇచ్చాడన్నారుబిజెపి మండల రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  మోడీ చిత్రపటానికి పాలాభిషేకం  చేశారు. అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు. రైతులకు మహిళలకు యువతకు  దేశంలోని అనేక […]

Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులకు యూరియ కష్టాలు- రఘునాథ్, బీజేపీ

42 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులకు యూరియ కష్టాలు- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ నాయకులు. మంచిర్యాల జిల్లా. రైతులు ఎదుర్కొంటున్న యూరియ సమస్యను పరిష్కరించి రైతులకు యూరియ అందుబాటులోకి తేవాలని మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల పూర్తి రుణ మాఫీ, కౌలు రైతులకు 12 వేల రూపాయల, మహిళలకు నెలకు 2500 రూపాయలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి హామీలను […]

Breaking News

పండుగలు శాంతి యుత వాతావరణం లో జరుపుకోవాలి – ఎ సి పి

34 Viewsపండుగలు శాంతి యుత వాతావరణం లో జరుపుకోవాలి. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల పండుగలు శాంతి యుత వాతావరణం లో జరుపుకోవాలనీ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు లో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని అంజనీ పుత్ర సంస్థ […]

Breaking News

పనికోసం గల్ఫ్ కు..క్యాన్సర్‌ తో ఇంటికి..

89 Views–చికిత్స పొందుతూ యువకుడి మృతి –దిక్కు తోచని స్థితిలో కుటుంబం –దాతల సాయం కోసం ఎదురు చూపులు ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్‌ 4: ఎన్నో ఆశలతో బతుకు దెరువు కోసం గల్ఫ్‍కు వెల్లి నెల రోజులు తిరగక ముందే క్యాన్సర్‌తో ఇంటికి చేరి దొరికినకాడల్లా చికిత్స కోసం అప్పు చేసి పరిస్థితి విశమంగా మారి ఓ యువకుడు గురువారం మృతి చెందగా బాధిత కుటుంబం దిక్కు తోచని స్థితిలో పడిపోయిన ఘటన నారాయణపూర్‌లో చోటు చేసుకున్నది. స్థానికులు […]

Breaking News నేరాలు

కత్తుల దొంగతనం పై కేసు నమోదు.

108 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ లో దొంగలు విచిత్ర మైన దొంగతనానికి పాల్పడ్డారు. దొంగకు చెప్పే లాభం అన్నట్లు జరిగిన దొంగతనంలో చికెన్ సెంటర్లోని 4 కత్తులను అపహరించారు దొంగలు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్వాజి వెంకట్ సాయి బస్టాండ్ సమీపంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్ళి గురువారం ఉదయం షాపు తీయడానికి వచ్చి చూసే సరికి షాపుషట్టర్ తాళం పగులగొట్టి వుండటం,షట్టర్ పైకి లేపి ఉండటాన్ని గుర్తించి షాపులోకి […]

Breaking News

రేప్ మరియు పొక్సో కేసులో నేరస్తునికి జీవిత కాలం జైలు శిక్ష

44 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *రేప్ మరియు పొక్సో కేసులో నేరస్తునికి జీవిత కాలం జైలు శిక్ష మరియు 21,000/- రూపాయల జరిమానా* *పోలీస్ స్టేషన్ పోత్కపల్లి* *నేరస్తుని వివరాలు* శిలారపు రమేష్ s/o. రాజయ్య, వయస్సు: 38 సంవత్సరాలు, కులం : గొల్ల, R/o. ఉప్పరపల్లి. కేసు యొక్క వివరాలు ఓదెల మండలం కి చెందిన పిర్యాధిదారుని మనుమరాలు (భాధితురాలు మైనర్) ఎండాకాలం సెలవులు ఉన్నందున తన అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చినాది తేదీ: 02/06/2022 […]

Breaking News

గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

43 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర తాండూర్, మంచిర్యాల, గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద నిమజ్జననం జరిగే, శోభయాత్ర రూట్ ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., గణేశ్ నవరాత్రులు ముగించుకొని రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ లో వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంచనియా సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా […]

Breaking News

పి ఆర్ టి యు టి ఎస్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు

48 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో పి ఆర్ టి యు టి ఎస్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా కనకరాజు ప్రధాన కార్యదర్శిగా శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షునిగా శనిగారపు అనూష మహిళా కార్యదర్శిగా నిమ్మనేని కవిత ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా పి ఆర్ టి యు టీఎస్ రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షుడు షేక్ బాబు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు గరుగుల కృష్ణ హరి వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని […]

Breaking News ఆధ్యాత్మికం

జ్ఞాన దీప్ హైస్కూల్లో ఘనంగా గణనాధునికి పూజలు

100 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జ్ఞాన దీప్ హైస్కూల్లో గురువారం రోజున గణనాథునికి జ్ఞాన దీప్ మహిళ ఉపాధ్యాయులచే రాచర్ల బొప్పాపూర్ మహిళలచే కుంకుమ పూజలు పూజారి రాము శర్మ చే నిర్వహించారు పూజ అనంతరం మహిళలందరికీ ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించి గణనాధునికి వేదమంత్రాలు అష్టోత్తరాలతో ఘనంగా పూజించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వరుస కృష్ణా హరి రాచర్ల బొప్పాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ గీతాంజలి […]

Breaking News విద్య

అయ్య బాబోయ్ కుక్కలు కోతులు

94 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు వెళ్లే దారిలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వెళ్లే దారి నుండి చౌడాలమ్మ గుడి వరకు కుక్కలు మరియు కోతులతో బెడద ఆ దారి గుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాలంటే ఉదయం ప్రభుత్వ పాఠశాల కు వెళ్లాలన్నా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నారు మరియు సాయంత్రం ఇంటికి చేరాలన్న ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని వెళ్తున్నారు మండల కేంద్రంలో కుక్కల […]