ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు వెళ్లే దారిలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వెళ్లే దారి నుండి చౌడాలమ్మ గుడి వరకు కుక్కలు మరియు కోతులతో బెడద ఆ దారి గుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాలంటే ఉదయం ప్రభుత్వ పాఠశాల కు వెళ్లాలన్నా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నారు మరియు సాయంత్రం ఇంటికి చేరాలన్న ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని వెళ్తున్నారు మండల కేంద్రంలో కుక్కల బెడద కోతుల బెడద ఎక్కువ ఉన్నందున సంబంధిత అధికారులు దృష్టి సారించి తగు చర్య తీసుకోవాలని లేకపోతే స్కూలుకు వెళ్లే విద్యార్థులను కుక్కలు , కోతులు కాటు వేసే అవకాశం ఉన్నాయని స్థానికులు కోరుచున్నారు





