ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జ్ఞాన దీప్ హైస్కూల్లో గురువారం రోజున గణనాథునికి జ్ఞాన దీప్ మహిళ ఉపాధ్యాయులచే రాచర్ల బొప్పాపూర్ మహిళలచే కుంకుమ పూజలు పూజారి రాము శర్మ చే నిర్వహించారు పూజ అనంతరం మహిళలందరికీ ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించి గణనాధునికి వేదమంత్రాలు అష్టోత్తరాలతో ఘనంగా పూజించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వరుస కృష్ణా హరి రాచర్ల బొప్పాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి బొప్పాపూర్ వార్డ్ మెంబర్ రాజిరెడ్డి దేవరెడ్డి గ్రామ ప్రతినిధులు ప్రముఖులు పాల్గొన్నారు





